Vakeel Saab Pre Release Event Update || Oneindia Telugu

2021-03-31 96

Vakeel Saab Pre Release Event on April 4 at hitex
#Pawankalyan
#Vakeelsaab
#VakeelsaabPreReleaseEvent

రీఎంట్రీలో ఫుల్ జోష్‌ మీదున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' అనే మూవీలో నటించాడాయన. కొద్ది రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.